Anga vanga Kalinga kashmira kambhja ..... అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ,

 అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, కామరూప, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధ, మాళవ, బంగాళ, నేపాళ, కేరళ, చోళ, పాంచాల, సింహళ, తమిళ, నాట, లాట, ఆంధ్ర, గాంధార, విదర్భ, విదేహ, బాహ్లిక, కురు, కిరాత, బర్బర, కేకయ, కోసల,కుంతల, టెంకణ, కొంకణ, మత్స్య,మద్ర,ఘూర్జర,ఇత్యాది దేశాలు ఈభరత ఖండంలోనివే.


ఈ దక్షిణాపథ దేశాలలో పాండ్య, కేరళ, చోళ, కూల్య, మహారాష్ట్ర, మహిష, కళింగ, విదర్భ, కుండల, ఆంధ్ర దేశములు తెలుపబడినవి.

Comments